Wednesday, October 23, 2024
spot_img
HomeAndhra Pradeshఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ నందు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన చాట్రాయి ఎస్ఐ రామకృష్ణ గారు

ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ నందు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన చాట్రాయి ఎస్ఐ రామకృష్ణ గారు

ఈరోజు ఉదయం 10 గంటలకు చాట్రాయి పోలీస్ స్టేషన్ నందు రౌడీ షీటర్లకు ఎస్సై వ్యక్తిగతంగా మరియు సామూహికంగా కౌన్సిలింగ్ నిర్వహించడమైనది. కౌన్సిలింగ్ లో భాగంగా రౌడీ షీటర్ లందరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, సమాజంలో శాంతి సామరస్యాలకు విఘాతం కల్పించకూడదని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకూడదని అందరూ మంచి నడవడికను కలిగి ఉండి సత్ప్రవర్తన కలిగి ఉన్న వారి రౌడీషీట్లను తొలగించడానికి పై అధికారులకు వారి పేర్లను పంపిస్తామని తెలియ చేసినారు.

RELATED ARTICLES

Live FM

Bolly Hits Radio
Filmybit Radio
Evergreen Radio

LATEST NEWS

Live Cricket