Wednesday, October 23, 2024
spot_img
HomeAndhra Pradeshబీజేపీ ఎంపీ సీఎం రమేశ్

బీజేపీ ఎంపీ సీఎం రమేశ్

నేడు విశాఖలో వైసీపీ నేత మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటి పై జరుగుతున్న ఈడీ సోదాలు ప్రారంభం మాత్రమే…ఎంపీ సీఎం రమేశ్

వైసీపీ నేతలు దోచుకున్న అవినీతి సొమ్ము మొత్తం కక్కించి ప్రజలకోసం ఉపయోగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.: సీఎం రమేశ్

వైసీపీ నేతల అక్రమార్జనలపై ఈడీ , సీబీఐ లకు నేను ఫిర్యాదు చేశా : ఎంపీ సీఎం రమేశ్

త్వరలో జగన్ తో పాటు వైసీపీ అక్రమార్కుల బండారాలన్నీ బయటపడతాయి … ఇది ఆరంభం మాత్రమే : సీఎం రమేశ్

RELATED ARTICLES

Live FM

Bolly Hits Radio
Filmybit Radio
Evergreen Radio

LATEST NEWS

Live Cricket