Wednesday, May 8, 2024
spot_img
HomeAndhra Pradeshఆంధ్రప్రదేశ్ వాతావరణ సమాచారం.

ఆంధ్రప్రదేశ్ వాతావరణ సమాచారం.

బంగాళాకాతం లో డిశంబర్ 16 న ఒక ఉపరితల అవర్తనం ఏర్పడి, డిశంబర్ 18 కి అల్పపీడనం మారుతుంది. దాని గమనం (దిశ ) శ్రీలంక-తమిళనాడు -ఆంధ్రప్రదేశ్ వైపుగా కొనసాగుతుంది. ఈ అల్పపీడనం భారీ తుఫాన్ గా ఏర్పడు తుంది. ఆంధ్రప్రదేశ్ వైపు గా 50% ఛాన్స్ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వైపు గా వస్తే డిశంబర్ 21,22,23,24,25 వరకు వర్షాలు ఉండుటకు అవకాశం వుంది. ఈసారి భారీ ముప్పు సంభవిస్తుంది.

రైతులు🌾🌾👨‍🌾🙏🙏 తమ పనులను డిశంబర్ 15 తారీకు లోపల పూర్తి చేసుకోవాలి.

RELATED ARTICLES

Live FM

Bolly Hits Radio
Filmybit Radio
Evergreen Radio

LATEST NEWS

Live Cricket