Thursday, May 9, 2024
spot_img
HomeAndhra Pradeshవై.ఎస్.ఆర్ జిల్లా..

వై.ఎస్.ఆర్ జిల్లా..

👉 10 న చెన్నూరు పట్టణం లో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో బందోబస్త్ ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ దిశా నిర్దేశం..

👉బహిరంగ సభ జరిగే చెన్నూరు పట్టణం లోని కొండపేట బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేయాల్సిన భద్రతా చర్యలపై పలు సూచనలు చేసిన జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ గారు..

👉 కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్, ఎస్.బి ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి, కడప రూరల్ సి.ఐ శంకర్ నాయక్, చెన్నూరు ఎస్.ఐ చిన్న పెద్దయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Live FM

Bolly Hits Radio
Filmybit Radio
Evergreen Radio

LATEST NEWS

Live Cricket