Thursday, May 9, 2024
spot_img
HomeTelanganaలా సెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

లా సెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

*లా సెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల*

తెలంగాణ రాష్ట్రలాసెట్ రెండో విడుత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను శుక్ర‌వారం అధికారులు విడుదల చేశారు.

ఈ నెల 11 నుంచి 13 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్ నిర్వ‌హించ‌నున్నారు.

వెబ్ ఆప్ష‌న్ల‌కు అర్హ‌త పొందిన‌ అభ్య‌ర్థుల జాబితాను 14వ తేదీన‌ విడుద‌ల చేయ‌నున్నారు.

14 నుంచి 16వ తేదీ వ‌ర‌కు వెబ్‌ఆప్షన్లు న‌మోదు చేసుకోవాలి. 16న వెబ్ ఆప్ష‌న్ల‌ను ఎడిట్ చేసుకు నేందుకు అవ‌కాశం క‌ల్పించారు.

19వ తేదీన సీట్ అలాట్‌మెంట్ జాబితాను విడుద‌ల చేయ‌నున్నారు. సీటు పొందిన కాలేజీలో విద్యార్థులు 20 నుంచి 23వ తేదీ లోపు రిపోర్టు చేయాల్సి ఉంటుంది…

RELATED ARTICLES

Live FM

Bolly Hits Radio
Filmybit Radio
Evergreen Radio

LATEST NEWS

Live Cricket