Thursday, May 9, 2024
spot_img
HomeTelanganaసోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ప్రారంభం కానున్న మహాలక్ష్మి పథకం

సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ప్రారంభం కానున్న మహాలక్ష్మి పథకం

TSRTC: పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం..

హైదరాబాద్:

ఆర్టీసీ మహిళల ఉచితబస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ..

బాలికలకు , మహిళలకు, ట్రాన్స్ జెండర్ల వరకు అన్ని వయసుల వారికి ఉచిత బస్సు ప్రయాణం..

సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులకు వర్తింపు..

తెలంగాణ పరధి వరకు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అమలు..

అంతరాష్ట్ర బస్సులకు తెలంగాణ పరిధి వరకు ఉచితం..

మొదటి వారం రోజుల వరకు ఎలాంటి ఐడెంటి కార్డులు లేకుండానే ప్రయాణం చేయొచ్చు..

వాటికి అయ్యే వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్మెంట్స్ చేస్తుంది..

ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటన్నరకి ఈ మహాలక్ష్మి పథకం ప్రారంభమవుతుంది. రెండు గంటల తర్వాత నుంచి అమలు చేయాలని టీఎస్ ఆర్టీసీ ఎండీకి ఆదేశాలు..

అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

RELATED ARTICLES

Live FM

Bolly Hits Radio
Filmybit Radio
Evergreen Radio

LATEST NEWS

Live Cricket